గుడివాడ పట్టణంలోని అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో మే 14న ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.