గుడివాడ 10, 11వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో కిషోర్ వికాసం, మన అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కిషోర్ వికాసంలో భాగంగా బాల బాలికలకు ఆటల పోటీలను నిర్వహించారు. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన బాల బాలికలకు టీడీపీ ఇన్‌చార్జ్ షేక్ సర్కార్, సయ్యద్ జబీన్ బహుమతులను అందజేశారు. ఈ ఆ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.