కొండలమ్మకు కుంకుమార్చన

52చూసినవారు
కొండలమ్మకు కుంకుమార్చన
కృష్ణాజిల్లాలోనే రెండో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న గుడ్లవల్లేరు మండల పరిధిలోని వేమవరంలో వేంచేసియున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన ఆలయ పండితులు నిర్వహించారు. ఈసందర్భంగా వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్