గుడివాడలో చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
విద్యార్థుల ఖాతాల్లోకి తల్లికి వందనం జమ అవ్వడం పట్ల గుడివాడలో మహిళలు హర్షం వ్యక్తం చేశారు.జనసేన నేత సందు పవన్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చిత్రపటాలకు ఆదివారం క్షీరాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రమాదేవి, వీర మహిళ సుభాషిణి, రాము, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.