గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, యలవర్తి సేన ఆధ్వర్యంలో మంత్రి పయ్యావుల కేశవ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పౌష్టికాహారం పంపిణీ చేశారు. పయ్యావుల కేశవ్ పోరాటాలను గుర్తుచేశారు.