నందివాడ: 342 పిల్లలకు తల్లికి వందనం నగదు జమ

62చూసినవారు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ ఫిక్స్ ఒక్కొక్కటి అమలు చేసుకుంటా ముందుకు వెళ్తున్నారని కళింగ సాధికార కమిటీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ అన్నారు. నందివాడ మండలం ఇలపర్రు గ్రామంలో 342 మంది పిల్లలకు తల్లికి వందనం నగదు ఖాతాల్లోకి జమ అయ్యిందన్నారు. రూ. 59 లక్షలతో సీసీ రోడ్లు, జిల్లా పరిషత్ కి రూ. 15 లక్షలు, ఫిల్టర్ బెడ్ కి రూ. 8లక్షల నిధులతో ఎమ్మెల్యే రాము అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్