నందివాడ: ఎస్ఐ శ్రీనివాస్ కు నగదు బహుమతి అందజేసిన ఎస్పీ

82చూసినవారు
నందివాడ: ఎస్ఐ శ్రీనివాస్ కు నగదు బహుమతి అందజేసిన ఎస్పీ
ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకుని ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను నందివాడ ఎస్ఐ శ్రీనివాస్ కు కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధరరావు నగదు బహుమతిగా శుక్రవారం అందజేశారు. ఒక కేసులో ముద్దాయిని ఎస్ఐ శ్రీనివాస్ చాకచక్యంగా పట్టుకున్నారని ఎస్పీ గంగాధరరావు తెలిపారు. గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్, రూరల్ సీఐ సోమేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్ ను ఈ సందర్భంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్