గుడ్లవల్లేరు మండలంలో కొనసాగుతున్న రేషన్ పంపిణీ

83చూసినవారు
గుడ్లవల్లేరు మండలంలో కొనసాగుతున్న రేషన్ పంపిణీ
గుడ్లవల్లేరు మండలంలోని వివిధ గ్రామాలలోని వాహనాల ద్వారా రేషన్ పంపిణీ కొనసాగుతుంది. అన్ని గ్రామాల్లోని 10 వాహనాలు ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నట్లు తాసిల్దార్ ఎమ్ సునీల్ కుమార్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నెల 15వ తేది వరకు మండలంలోని అన్ని గ్రామాల్లోని రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతున్నట్లు తాసిల్దార్ ఎమ్ సునీల్ కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్