గుడివాడ రైతు బజార్లో చౌక ధరల దుకాణం ప్రారంభం

83చూసినవారు
గుడివాడ రైతు బజార్లో చౌక ధరల దుకాణం ప్రారంభం
గుడివాడ రైతు బజార్ ప్రాంగణంలో సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సరసమైన ధరలకు నాణ్యమైన సరుకుల అమ్మక దుకాణం గురువారం ప్రారంభమైంది. గుడివాడ ఆర్డిఓ పద్మావతి, ఎన్డీఏ కూటమి నేతలు దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో పద్మావతి, టిడిపి జనసేన పార్టీల నాయకులు కందిపప్పు ప్యాకెట్లు, బియ్యం బస్తాలను కొనుగోలుదారులకు అందచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్