విష జ్వరాలు విజృంభించకుండా ముందు జాగ్రత్తలు

62చూసినవారు
విష జ్వరాలు విజృంభించకుండా ముందు జాగ్రత్తలు
విష జ్వరాలు విజృంభించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు ఈ ఓ పి ఆర్ డి దిలీప్ కుమార్ అన్నారు. గుడ్లవల్లేరు మండల పరిధిలోని కౌతవరం, వడ్లమన్నాడు, గుడ్లవల్లేరు వివిధ గ్రామలలో శనివారం ఆయా గ్రామాలలోని పలు ప్రాంతాల్లో దోమల నివారణకు బ్లీచింగ్ చల్లించడం అలాగే దోమల నివారణ మందు పిచికారి చేయిస్తున్నట్లు, త్రాగునీటి బావులను క్లోరినేషన్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్