తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన

56చూసినవారు
తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన
సిఐటియు ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గుడివాడ సిఐటియు ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద డిమాండ్స్ డే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ సి పి రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్