విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

62చూసినవారు
విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఎంఈఓ 2 జి గోపాల్ రావు అన్నారు. గుడ్లవల్లేరు మండల కేంద్రమైన గుడ్లవల్లేరు గ్రామంలోని హై స్కూల్స్ లను మంగళవారం ఎంఈఓ2 జి గోపాల్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో నాణ్యమైన విద్య బోధన లను ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అనేక సంక్షేమ పథకాలు విద్యార్థులకు అమలు చేస్తున్నట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్