ఇటీవలి కాలంలో ట్రాఫిక్‌కు అడ్డంగా మారుతున్న అనధికార ఆక్రమణలను తొలగించేందుకు గుడివాడ1 టౌన్ పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రజలకు అగాధాలు కలగకూడదన్న ఉద్దేశంతో పట్టణం లోని నెహ్రూ చౌక్ సెంటర్ నుండి మార్కెట్ సెంటర్ వరకు రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆక్రమణలను తొలగించడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను కల్పించేందుకు 1 టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు.