అంజన్నకు ప్రత్యేక పూజలు

68చూసినవారు
అంజన్నకు ప్రత్యేక పూజలు
గుడ్లవల్లేరు మండల కేంద్రమైన గుడ్లవల్లేరు గ్రామంలో వేంచేసియున్న దాసాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి విశేష తమలపాకు అర్చనలు పూజలు ఆలయ పండితులు శాస్త్రోత్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువా జాము నుంచే వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్