శరవేగంగా శానిటేషన్ పనులు

64చూసినవారు
శరవేగంగా శానిటేషన్ పనులు
వరదలు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గుడ్లవల్లేరు మండలంలోని వివిధ గ్రామాలలో ఎంపీడీవో బి కృష్ణవేణి ఆదేశాల మేరకు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో గురువారం శరవేగంగా శానిటేషన్ పనులు చేస్తున్నారు. గ్రామాల పరిసరాల్లో అలాగే ఆయా గ్రామాల జిల్లా పరిషత్ హై స్కూలులో పునరావాస కేంద్రాల వద్ద పరిసరాలు పరిశుభ్రం చేసి బ్లీచింగ్ పిచికారి చేశారు. మండలంలోని ఆయా గ్రామాలలోని వీధులు, పరిసరాలు పరిశుభ్రం చేశారు.

సంబంధిత పోస్ట్