గుడివాడలో విద్యార్థులకు సత్కారం

5చూసినవారు
గుడివాడలో విద్యార్థులకు సత్కారం
గుడివాడ పెద్ద వీధికి చెందిన రేష్మ, దేదీప్తి 2024, 25 ఇంటర్ ఫలితాలలో బైపీసీలో 989, ఎంపీసీలో 992 మార్కులు సాధించారు. గుడివాడ పండ్లవర్తక సంఘం సభ్యుడు దూబ రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అధికారం వారిని ఘనంగా సత్కరించి, పారితోషకాన్ని అందించారు. పేద కుటుంబంలో జన్మించి, చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రేష్మశ్రీ, దేదీప్తిల ఉన్నత విద్యకు తాము సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్