వడ్లమన్నాడులో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం

51చూసినవారు
వడ్లమన్నాడులో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం
స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గుడ్లవల్లేరు మండలంలోని వడ్లమన్నాడు గ్రామంలో ప్రజలు ఎండ తీవ్రతకు గురికాకుండా శనివారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించగా, పలువురు ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటికల జ్యోతిలత, ఉప సర్పంచ్ గరికిపాటి రాంబాబు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు పెన్నేరు రమేష్ బాబు, గడ్డం నిరంజన్ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్