ఉయ్యూరు: షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

83చూసినవారు
ఉయ్యూరు: షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. షుగర్ ఫ్యాక్టరీ కి లోడ్ తీసుకొచ్చిన మన్నే సురేంద్రబాబు 21 ప్రమాదవశాత్తు ప్రక్కన ఉన్న దిమ్మపై పడటంతో బుధవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతిని బంధువులు అక్కడికి చేరుకొని సురేంద్రబాబు హత్య చేయబడ్డాడని ఆరోపించారు. యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలంటూ షుగర్ ఫ్యాక్టరీ బయట రహదారిపై రాస్తారోకో చేసి అతని కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్