చల్లపల్లి గ్రామంలో ఆంజనేయ సహిత వేంకటేశ్వరస్వామి కల్యాణం

52చూసినవారు
చల్లపల్లి గ్రామంలో ఆంజనేయ సహిత వేంకటేశ్వరస్వామి కల్యాణం
చల్లపల్లి గ్రామంలో శనివారం శ్రీ గరుడ ఆంజనేయ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 23వ వార్షిక కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. అర్చకులు ధన్వంతరాచార్యుల ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్