కరెంటు స్తంభంతో పొంచి ఉన్న ప్రమాదం

62చూసినవారు
కరెంటు స్తంభంతో పొంచి ఉన్న ప్రమాదం
జగ్గయ్యపేట పట్టణం తొర్రగుంటపాలెం శివారు తిరుమలగిరి రోడ్డులో గతరాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభం నేలకు ఒరిగి పోయింది. అ రహదారిలో వెళ్లే వాహనాలు, మూగజీవాలకు ప్రమాదం పొంచి వున్నది. తక్షణమే విద్యుత్ శాఖ స్పందించి మరమ్మత్తులు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్తంబాలు ఏర్పాటు చేసిన కాంట్రాకర్ వైఫల్యం కారణంగానే కొద్దిపాటి వర్షానికి కూడా స్తంభం ఒరిగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్