హ్యూమన్ రైట్స్ జోనల్ వైస్ చైర్మన్ కి ఘన సన్మానం

84చూసినవారు
హ్యూమన్ రైట్స్ జోనల్ వైస్ చైర్మన్ కి ఘన సన్మానం
గత ఐదు సంవత్సరాలుగా మానవ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న జగ్గయ్యపేటకి చెందిన హ్యూమన్ రైట్స్ జోనల్ వైస్ చైర్మన్ వల్లాపురపు వెంకటబాబును గురువారం కర్నూలు పట్టణంలో జరిగిన సమావేశంలో జాతీయ చైర్మన్ కాసాల కోనయ్య, రాష్ట్ర చైర్మన్ పత్తిపాటి సురేష్ కుమార్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ భువనగిరి వెంకట గణేష్ ల సంయుక్త నేతృత్వంలో అభినందించి ఘనంగా మెమొంటో సాలువాతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్