పోలంపల్లిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

64చూసినవారు
పోలంపల్లిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామంలోని అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ దేశానికి చేసిన సేవ గురించి గ్రామ పెద్దలు కొనియాడారు. భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారన్నారు. న్యాయ కోవిదుడు రాజ్యాంగ నిర్మాతగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కిలారు విశ్వనాథ్ కుమార్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్