భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి

82చూసినవారు
భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికులకు పూర్తిస్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. మంగళవారం జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలోని ఉచిత ఇసుక పధకం ద్వారా బుక్ చేసుకున్న లబ్దిదారుల ట్రాక్టర్ల ర్యాలీలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే తాతయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్