అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

73చూసినవారు
అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
కృష్ణ - గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సందర్భంగ శనివారం వత్సవాయి గ్రామంలో కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పిల్లి మాణిక్యరావు, పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్