ఫిష్ ఆంధ్రాలో మత్స్య ఉత్పత్తులపై అవగాహన సదస్సు

67చూసినవారు
ఫిష్ ఆంధ్రాలో మత్స్య ఉత్పత్తులపై అవగాహన సదస్సు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేటలో ఎస్ జి ఎస్ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లెట్ లో ఫిష్ ఆంధ్రాలో మత్స్య ఉత్పత్తులపై బుధవారం అవగాహన సదస్సుని మత్స్య శాఖ ఇన్స్పెక్టర్ బి శ్యామ్ లెనిన్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జగ్గయ్యపేట మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ బి శ్యామ్ లెనిన్ బాబు మత్స్య ఉత్పత్తులపై స్థానికులకు అవగాహన కల్పించారు,

సంబంధిత పోస్ట్