పాఠశాలకు కలర్ ప్రింటర్, స్కానర్ బహుకరణ

50చూసినవారు
పాఠశాలకు కలర్ ప్రింటర్, స్కానర్ బహుకరణ
జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలకు బుధవారం కలర్ ప్రింటర్, స్కానర్ ని బహుకరించారు. బుధవారం చాముందేశ్వరి టీచర్ కుమార్తె క్రితిక పుట్టినరోజు సందర్బంగా పాఠశాలకు కలర్ ప్రింటర్, స్కానర్ ని మండల విద్యాశాఖధికారి చిట్టిబాబు చేతులు మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లుకి అందజేయడం జరిగింది. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు

సంబంధిత పోస్ట్