మున్నేరు ద్వారా రైతులకు సాగునీరు

62చూసినవారు
మున్నేరు ద్వారా రైతులకు సాగునీరు
వత్సవాయి మండలం పోలంపల్లి మున్నేరు డ్యాం మరమత్తు పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ సృజన, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్యలు తెలిపారు. మంగళవారం మున్నేరు డ్యాం ను కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులు స్థానిక రైతులతో కలసి పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్