జగ్గయ్యపేట పట్టణంకు చెందిన చక్కా సూర్య ప్రకాష్ గుప్తా (నాని) గారిని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అదనపు ఇసీ మెంబర్ గా నియమిస్తూ శుక్రవారం నియామక పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ అందజేశారు. చక్కా సూర్య ప్రకాష్ గుప్తా (నాని) వృత్తి రిత్యా సాఫ్టువేర్ ఇంజనీర్ గా చేస్తూ రాష్ట్రంలో అన్ని జిల్లాల ఆర్యవైశ్యులతో సత్సంబంధాలు ఉన్నాయి.