జగ్గయ్యపేట: మఠం శివాలయం పున: నిర్మాణంకి భారీ విరాళం

70చూసినవారు
జగ్గయ్యపేట: మఠం శివాలయం పున: నిర్మాణంకి భారీ విరాళం
జగ్గయ్యపేట పట్టణంలో పాలేటివొడ్డున వేంచేసియున్న శివ పంచాయతన క్షేత్రం మఠం శివాలయం(సంపూర్ణ కృష్ణ శిలలతో) పున: నిర్మాణంకి శుక్రవారం భారీ విరాళం అందజేశారు. భక్తులు మారం శ్రీనివాసరావు (రాధాకృష్ణ బుక్ షాప్ ) ఆలయ కమిటీ సభ్యులకు ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు విరాళంగా అందచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్