జగ్గయ్యపేట: ప్రభుత్వ వైద్యశాలలో మూతపడ రక్త నిల్వల కేంద్రం

72చూసినవారు
జగ్గయ్యపేట: ప్రభుత్వ వైద్యశాలలో మూతపడ రక్త నిల్వల కేంద్రం
జగ్గయ్యపేట పట్టణ ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వల కేంద్రం సుమారు 15 రోజుల నుండి మూతపడినట్లు తెలుస్తోంది. శుక్రవారం జగ్గయ్యపేట పట్టణ వైద్యశాలలో రక్త నిల్వల కేంద్రంలో పనిచేస్తున్న వారిపై వచ్చిన ఆరోపణలతో పట్టణంలో గల పలు ప్రైవేటు ల్యాబ్ లను, ప్రైవేటు వైద్యశాలను సైతం జిల్లా అధికారులు తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్