జగ్గయ్యపేట: ప్రమాదాలకు చెక్.. ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు

71చూసినవారు
జగ్గయ్యపేట: ప్రమాదాలకు చెక్.. ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు
జగ్గయ్యపేట (మం)లోని పోచంపల్లి గ్రామానికి వెళ్లడానికి ఇటీవల నూతనంగా తారు రోడ్డు నిర్మాణం చేశారు. కాగా ఆ పరిసర గ్రామాలకి వెళ్లేవారు కొందరు, మల్లయ్య గట్టు సమీపంలో క్రాసింగ్ అవతల పక్కకు ఆపోజిట్ గా వెళ్తుండటం వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నయి. దీంతో బుధవారం జగ్గయ్యపేట ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరావు, మొబైల్ సిబ్బంది సంయుక్త నేతృత్వంలో ఆపోజిట్ గా వస్తున్న వాహనాలను ఆపి జరినామాలు విధించామన్నారు.

సంబంధిత పోస్ట్