జగ్గయ్యపేట: సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు ఒక వరం
By Rajiv raju 83చూసినవారుసీఎం సహాయనిది పేదలకు వరంలా మారింది అని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో సామినేని ఉదయభాను కృషితో జగ్గయ్యపేట మండలం, చిల్లకల్లు గ్రామానికి చెందిన పసుపులేటి అనురాధకు మంజూరైన రూ. 74వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును జగ్గయ్యపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆమెకి సామినేని ఉదయభాను అందజేశామన్నారు.