జగ్గయ్యపేట: అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు

85చూసినవారు
జగ్గయ్యపేట: అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు
పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు సోమవారం హుండీ లెక్కింపు జరిగినది. 75రోజులకు గాను శ్రీ తిరుపతమ్మ అమ్మవారి సాధారణ ఖాతా ద్వారా 1, 15, 34, 525/- రాగా, బంగారం: -0. 98, వెండి: -1. 50 గ్రాములు వచ్చిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్