జగ్గయ్యపేటలో గల షా విజన్ ఫర్నిచర్ షోరూంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. కాగా ఈ ప్రమాదంలో లక్షల విలువ చేసే ఫర్నిచర్ దగ్ధమైంది అని సమాచారం. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.