జగ్గయ్యపేట: పెరుగుతున్న అక్రమ లే అవుట్ వెంచర్లు

64చూసినవారు
జగ్గయ్యపేట: పెరుగుతున్న అక్రమ లే అవుట్ వెంచర్లు
సుమారు పన్నెండు వేల ఎకరాల విస్తీర్ణంతో జగ్గయ్యపేట పట్టణ మున్సిపాలిటీ విస్తరించి ఉంది. 31 వార్డులుగా సుమారు 18, 000 నివాస ఇండ్లతో 65, 000 జనాభాతో జగ్గయ్యపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది. మున్సిపాలిటీ కాకముందే జనాభా సుమారు 20, 000 లోపు జనాభా ఉన్నప్పుడే జగ్గయ్యపేట పట్టణం విశాలమైన సుమారు 100 అడుగుల రోడ్లతో, సుమారు 30 అడుగుల వీదులతో అభివృద్ధి చెంది ఉందని పలువురు ఆదివారం తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్