జగ్గయ్యపేట: ఉచిత ఇసుక మక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు

61చూసినవారు
జగ్గయ్యపేట: ఉచిత ఇసుక మక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు
జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో పలు ఇసుక రీచ్ లు, సరిహద్దు చెక్ పోస్ట్ లను మంగళవారం యన్. టి. ఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ నాయకత్వాన సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో గల ప్రభుత్వ అనుమతులు లేని ఇసుక రీచ్ లను పరిశీలించడం జరిగింది. నేషనల్ హైవే 65 పై వద్ద గల సరిహద్దు చెక్ పోస్ట్ లను పరిశీలించడం జరిగింది.

సంబంధిత పోస్ట్