ఒయాసిస్ ఫెర్టిలిటీ వారు మాతృత్వాన్ని వేడుకగా జరుపుకోవడానికి, సంతానోత్పత్తిపై అవగాహనను ప్రోత్సహించడానికి ఒయాసిస్ జననీ యాత్ర బస్సును జగ్గయ్యపేటకు తీసుకొచ్చారు. ఒయాసిస్ జనని యాత్ర బస్సును ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) ఆదివారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు 1. 7కు పడిపోవడంతో నాణ్యమైన సంతానోత్పత్తి సంరక్షణను స్థానికంగా అందించాల్సిన అవసరాన్ని ఈ యాత్ర హైలైట్ చేస్తుందని అధికారులు తెలిపారు.