దళితుడిపై పంచాయతీరాజ్ సిబ్బంది దాస్టికంకి పాల్పడిన సంఘటన బుధవారం జరిగింది. దినికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో దళిత కుటుంబానికి చెందిన బండి రాజు ఇంటి దగ్గర డ్రైనేజీ పనులు నిమిత్తం త్రాగునీరు సరఫరా పంచాయితీ రాజ్ శాఖ అధికారులు, కక్షపూరితంగానే తాగునీటి నిలిపారని చుట్టూ ఉన్న ప్రజలు వాపోయారు. ప్రత్యామ్నాయంగా తాగునీటినీ అందించే ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.