జగ్గయ్యపేట: లింగాల, మంగోల్లు సబ్ స్టేషన్ లకు మరమ్మతులు

80చూసినవారు
జగ్గయ్యపేట: లింగాల, మంగోల్లు సబ్ స్టేషన్ లకు మరమ్మతులు
వత్సవాయి మండలం లింగాల మంగోల్లు విద్యుత్ సబ్ స్టేషన్ ల మరమ్మతులు కారణంగా విద్యుత్ సరఫరాని నిలిపి వేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మరమ్మతులు కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు లింగాల, మంగోల్లు గ్రామాల విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ ఏఈ కోరారు.

సంబంధిత పోస్ట్