జగ్గయ్యపేట: అధికారులతో సమీక్ష సమావేశం

65చూసినవారు
జగ్గయ్యపేట: అధికారులతో సమీక్ష సమావేశం
జగ్గయ్యపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బందితో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లను సమన్వయం చేసుకుని పనులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్