జగ్గయ్యపేట మండలం గరికపాడులోని డాక్టర్ కే. ఎల్ రావు కెవికెలో వెటర్నరీకి సంబంధించిన స్కిల్ ట్రైనింగ్ కోర్స్ లో 50 మంది యువత పాల్గొనడం జరిగినది. వారికి మంగళవారం సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఆర్సి చైర్మన్ రంగాపురం నరసింహారావు, జే ఆర్ సి ప్రిన్సిపల్ జూటూరి వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ అచ్యుత రాజు, పశువైద్య శాస్త్రవేత్త టీ. జస్వంతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.