జగ్గయ్యపేట :పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు

67చూసినవారు
జగ్గయ్యపేట :పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు
జగ్గయ్యపేట ఏరియాలోని విలియంపేట, క్రిస్టియన్ పేట, మెట్టగూడెం, చెరువు బజార్, బైపాస్ రోడ్డు ఏరియాల్లో శనివారం రాత్రి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రాజులు మాట్లాడుతూ ఎవరైనా అక్రమ మద్యం అమ్మకాలకు పాల్పడితే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదే విధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని హెల్మెట్ లేకుండా రోడ్లపై తిరగవద్దని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్