చిల్లకల్లులో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

58చూసినవారు
చిల్లకల్లులో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకొని జగ్గయ్యపేట రూరల్ మండలం చిలకల్లు గ్రామంలో వేంచేసి ఉన్న గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో సురుగుల దుర్గమ్మ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు, ముత్తయిదువులు ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్