జగ్గయ్యపేట: జవాన్ లకు జోహార్లు అర్పించిన ఎమ్మెల్యే

52చూసినవారు
ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడంతో జాతీయ జెండాలను పట్టుకొని అమర జవాన్లుకు జోహార్లు, బోలో స్వతంత్ర భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో శనివారం జగ్గయ్యపేట మున్సిపల్ ఆఫీస్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తిరంగాయాత్ర ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ. ప్రజల్లో దేశభక్తిని విజయ ఉద్దేశంతో చేపట్టిన యాత్రకు విశేషమైన స్పందన లభించిందిఅన్నారు.

సంబంధిత పోస్ట్