ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామంలోని అంగన్వాడి సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా పోషణ పక్షోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. అంగన్వాడి టీచర్ మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు పిల్లలు తప్పకుండా పోషాకాహారం తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి టీచర్ నాగమణి బేబీ రాణి, ధనలక్ష్మి వరలక్ష్మి అమృత హెల్పర్ రేణుక గర్భిణీలు బాలింతలు. కిశోర బాలికలు పాల్గొన్నారు.