జగ్గయ్యపేట: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం: కలెక్టర్

81చూసినవారు
జగ్గయ్యపేట: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం: కలెక్టర్
కలెక్టర్ లక్ష్మీశ జగ్గయ్యపేటలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి స్థానిక బి కన్వెన్షన్ హాలులో జరిగే పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. స్థానికులు తమ సమస్యలను పరిష్కార వేదిక ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకురావొచ్చని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్