సామాన్యుడికి భారంగా రీచార్జ్ రేట్లు

71చూసినవారు
సామాన్యుడికి భారంగా రీచార్జ్ రేట్లు
సామాన్య ప్రజలకు మొబైల్ రీఛార్జ్ రేట్లు నానాటికి భారంగా మారాయని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి వెంట్రప్రగడ వీరాంజనేయులు అన్నారు. మంగళవారం జగ్గయ్యపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని నెట్వర్క్లు రీఛార్జ్ చార్జెస్ ను ఈ నెలలో భారీగా పెంచాయన్నారు. పెరుగుదలకు ముందు 84 రోజులకు రూ. 720 ఉండగా పెరుగుదల తరువాత 84 రోజులకు రూ. 860 అంటే
నెలకు 50 రూపాయలు పెరిగినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్