అమ్మవారికి విశేషపూజలు

82చూసినవారు
అమ్మవారికి విశేషపూజలు
జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడు గ్రామ తండాలో శ్రీ తుల్జా భవాని అమ్మవారికి శుక్రవారం విశేష పూజలను అర్చకులు నిర్వహించారు.
అమ్మవారి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుడు, ట్రస్టీ బాణావత్ కుబియా నాయక్ ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి విశేష పూజలు హెూమాలు అభిషేకాలు వంటి క్రతువులను నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ జిగురు శ్రీనివాసా మూర్తి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్