లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు

66చూసినవారు
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు హెచ్చరించారు. గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టంపై ఆదివారం అధికారులతో సమీక్షించి మాట్లాడారు. ఈ చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. వైద్యశాఖ అధికారులే కాకుండా సభ్యులు కూడా వారి పరిధిలో నిర్వహిస్తున్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్