వత్సవాయి (M) వత్సవాయి గ్రామంలో గురువారం రోడ్ ప్రమాదంలో 7నెలల గర్భవతి మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రమాదానికి ముఖ్య కారణం లారీల అతి వేగమే కారణం అని స్థానికులు ఆరోపించారు. రంగా రాజేశ్వరి అనే మహిళ బైకుపై వెనక కూర్చున్న సమయాల్లో ఒక లారీ అతి వేగంగా ఆమెపైకి దూసుకు వెళ్లడంతో ఘటన స్టాలలోనే ప్రాణాలు విడిచిందన్నారు. అధికారులు లారీలు వేగాన్ని నియంత్రించాలి స్థానికులు కోరుతున్నారు.